పవన్ దెబ్బకి 150 కోట్ల ధ్వంసం ! మాస్ లకే మాస్ మన pk 🔥🔥

 పవన్ దెబ్బకి 150 కోట్ల ధ్వంసం ! మాస్ లకే మాస్ మన pk 🔥🔥

సాదరణంగా కరోనా టైమ్ లో సినిమా రిలీస్ అయితే చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్  వస్తాయి కానీ భీంల నాయక్ సినిమాకి ఎన్ని అడ్డంకాలు ఉన్న ఎక్కడ తగ్గకుండా 150 కోట్లు కలెక్ట్ చేసింది ఇది ఇప్పుడు ఇండియా లోనే ఒక్ పెద్ద ప్రభంజనం అనడంలో తప్పే లేదు ఇద్ధాంత ఎవరి వల్ల ? మనం పవన్ కల్యాణ్ వల్ల , పవన్ కల్యాణ్ లేకపోతే అసలు భీంల నాయక్ ఎహ్ లేధు సినిమా రిలీస్ అయ్యి ఇంకా వారం కూడా అవాకుండా 150 కోట్లు కొట్టిందంటే సినిమా ఈసీ గా 200 ల కోట్లకు పైగా కొడుతుందని ఫాన్స్ అంచనా 

Post a Comment

ad



Recent



Comments