Prabhas's Radheshyam Beats Pushpa

 



సూపర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ అనే చిత్రం విడుదల అయిన సంగతి తెలిసిందే 

రీసెంట్ గా రిలీస్ అయిన పుష్పా రెకోర్డ్స్ ని రాధేశ్యామ్ దంచి కొడుతోంది , promotions వీక్ గా ఉన్నపపటికి ప్రభాస్ ఎంటో చూపించారు , పుష్పా సినిమా 300cr లు కొట్టిన సంగతి తెలిసింధే 

ఇప్పుడు రాధేశ్యామ్ ధాన్ని మరో మూడు వారాల్లో కొట్టొచు , ప్రేమ కథలతో కూడా ఈ రేంజ్ హిట్స్ ప్రభాస్ కె సద్యమ్


బాలీవుడ్ లో ఫేక్ రివ్యూ లు ఇస్తున్న కూడా ,  కొందరు నెగటివిటీ స్ప్రెడ్ చేసిన రాధేశ్యామ్ జోరు తగ్గలేదు , ఇక ప్రేమ కథలతో ఇలాంటి రెకోర్డ్స్ కొత్తలంటే మళ్ళీ ప్రభాస్ కె సద్యమ్ 

Post a Comment

ad



Recent



Comments