RRR Censor Review ! NTR కి చుక్కలే ! ఈసారి సినిమా చూడడానికి థియేటర్ లు కూడా ఉండవ్ ! గుంబస్తలమ్ బద్దలైపోద్ధి 🔥🔥

 



ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ని చూడడానికి ఎంతగానో ఎదురుచూస్తున్న ఫాన్స్ కి ఇప్పుడు పండగే ఎందుకంటే ఈ సంవస్తరంలో వచ్చిన సినిమాలు ఎన్ని చూసిన కిక్కు మాత్రం రావట్లేదు ఇప్పుడు మంచి కిక్కు ఇచ్చే సినిమా వచ్చేసింది . ఈ సినిమా దెబ్బకి అసలు థియేటర్ లు ఉంటాయో లెదో తెలియట్లేదు . అయితే ఈ సినిమాకి సెన్సర్ టాక్ ఏమని వచ్చిందంటే సినిమా లో ఎన్‌టి‌ఆర్ మరియు రాంచరణ్ల పర్ఫార్మన్స్ చూస్తే అసలు మన మైండ్ పనిచేయదని స్పష్టం చేశారు . ఇలాంటి సినిమా అసలు చరిత్రలో లేనిది అని టాక్ వచ్చింది . మొత్తానికి మూవీ రన్ టైమ్ వచ్చేసి 3 గంటలు చాలా ఎక్కువ సేపు ఉంది గనుక మన ఫాన్స్ కి ఇంకా పండగే . 

Post a Comment

ad



Recent



Comments