RRR సినిమా రిలీస్ కు ముందే దద్దరిల్లిపోయే కలెక్షన్స్ ! NTR Fans అరాచకం 🔥🔥😍


 RRR సినిమా  రిలీస్ కి చాలా పెద్ద హుంగామనే శ్రుష్టించింది ఇప్పటికే USA లో 16,558 టికెట్లు అమ్ముడు పోయాయి దాదాపు 3.72 కోట్ల కలెక్షన్స్ వచ్చాయ్ . ఇంతమంచి రెస్పాన్స్ ఈ సినిమాకి రాలేదు అదికూడా కరోనా టైమ్ లో ఈ అరాచకం  శ్రుష్టించడం మామూలు విషయం కాదు . 

ఈ విషయం పై ఎన్‌టి‌ఆర్ ఫాన్స్ ఒక రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు . 

Click Here  To Follow Our Website For More RRR Movie Updates

Post a Comment

ad



Recent



Comments